Tuesday, 20 February 2018

నా పేరు స్వప్న – Part 3

నా పేరు స్వప్న – Part 3

“ఇంతకన్నా ఇంట్రెస్ట్ గా మరోటి కనిపించింది.” అన్నాడు. “ఏమిటదీ?” అన్నా. ఆయన టక్కున నా బుగ్గ కొరికేసాడు. “స్..అబ్బా..” అన్నా నా బుగ్గను పట్టుకొని. “ఎర్రగా అయ్యేసరికి ముద్దొచ్చిందే…ఏం చేయాలి మరీ…” అంటూ “ఓకే డ్యూటీ ఫస్ట్..” అంటూ జాకెట్ హుక్స్ విప్పసాగాడు.
మొదటి రెండు హుక్ లను విప్పేటప్పుడు కేజువల్ గానే ఉన్నా. మూడో హుక్ మీద చేయిపడగానే చిన్నగా పులకరింతలు మొదలయ్యాయి. నాలుగో హుక్ తో ఊపిరి భారమయ్యింది. ఆఖరి హుక్ ఊడేసరికి, తాపంతో నా వంటిపై చెమటలు పట్టసాగాయి. ఏం జరుగుతుందో గమనించేలోగానే బ్రాని తీసేసాడాయన. సన్నగా వణుకు మొదలయ్యింది. నా పొత్తికడుపు మీద నెమ్మదిగా తన చేతిని కదుపుతూ, లాఘవంగా నా లంగా ముడిని విప్పేసాడు. నడుము కింద పేంటీ బేండ్ లో, తన బొటనవేళ్ళను దూర్చాడు. ఊపిరిబిగబట్టాను నేను. నెమ్మదిగా దానిని కిందకి లాగేసాడు. ఒక్కో పాదాన్ని పైకెత్తి దానిని పూర్తిగా తీసేసాడు. ఒళ్ళంతా తీయగా సలపసాగింది. ఆయన నా రెండు చంకల్లో తన అరచేతులను సగం దూర్చి, మిగిలిన భాగాన్ని నా స్థనాలపై ఉంచి, తన బొటన వేళ్ళను చాపి, నా నిపుల్స్ ని తాకగానే, ఒక్కసారిగా నా వళ్ళంతా మైకం కమ్మినట్టు అయిపోయింది. ఆ వేళ్ళని అలాగే ఉంచి, చంకల్లోంచి అరచేతులని తీసి, అన్ని వేళ్ళతో నా స్థనాలను సుతిమెత్తగా నొక్కాడు. నా గొంతు తడి ఆరిపోతుంది. నా స్థనాలను మొత్తం తడిమి, నెమ్మదిగా తన చేతులను నా నడుము మీదకి దించి, నడుము పక్క మడతలను సుతారంగా నిమిరి, గుప్పెటలో బిగించాడు. వేడి తట్టుకోలేక నా పెదాలను నాలుకతో తడుపుకున్న. చిటికెన వేళ్ళని నడుము మడత పైనే ఉంచి, బొటనవేళ్ళని చాపి, రెండింటినీ నా బొడ్డుదగ్గర కలిపాడు. “మ్..” అన్నాను భారంగా ఊపిరితీస్తూ.. ఆతరువాత తన చేతులని నా వెనక్కి తీసుకువెళ్ళి, తన అరచేతులని నా పిరుదులపై బోర్లించాడు. మెత్తగా వటిని ఒకసారి నొక్కి, చుట్టుకొలత తీసాడు. తరువాత అలాగే నన్ను దగ్గరకి లాక్కొని, నెమదిగా నా చెవిలో చెప్పాడు “34…26…34” అని. ముందు నాకు అర్ధం కాలేదు. ఆ తరవాత గుర్తొచ్చింది, నేనే కొలతలు చెప్పమని అడిగానని. ఆయన అంత కరెక్ట్ గా చేత్తో కొలిచి నా కొలతలు చెప్పేసరికి ఆశ్చర్యపోయా. ఆయనని తమకంగా కౌగిలించుకొని “అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు?” అన్నా. ” మంచి ఫిగర్ కి కొలతలు అలాగే ఉంటాయని మధ్యాహ్నం ఎవరో చెప్పారులే…అది గుర్తుకొచ్చి, జస్ట్ నా గెస్ చెప్పా…అయితే కరెక్టేనన్న మాట…” అంటూ ముద్దుపెట్టుకోడాని ముందుకు వంగాడు. మంటెక్కి పోయింది నాకు. విసురుగా తోసేసాను. “అయితే ఎవరో చెప్పింది నాకు చెప్పారన్న మాట. ఇన్నేళ్ళ నుంచి సంసారం చేస్తున్నా నా కొలతలు తెలియవన్న మాట.” అన్నాను కోపంగా. మళ్ళా నన్ను పట్టుకోడానికి ప్రయత్నిస్తూ “జస్ట్ జోక్ చేసా బంగారం…నీ కొలతలు నాకూ, నా బరువు నీకూ తెలియకుండా ఉంటుందా ఏమీటీ?” అన్నాడు. “నన్నేం పట్టుకోవద్దు.” అన్నా విదిలించుకుంటూ. “ఏంటీ అలకా?” అన్నాడాయన. “కాదు…మంట , కోపం , చిరాకు..” అన్నా కోపంగా. “ఓ…అయితే డేంజర్. ఓకే…చల్లబడ్డాక రావడమే బెటర్.” అని హాల్ లోకి పోయి టీ.వీ చూడడం మొదలెట్టాడు. ఒక నిమిషం తరువాత నాకే పాపం అనిపించింది. అఫ్ కోర్స్, నా తాపం కూడా దానికి ఏడ్ అయిందనుకోండి. అందుకే, అలాగే నగ్నంగా ఆయన ముందుకెళ్ళి నిలబడి “అలక పోయిందిలే రండి.” అన్నాను. “ఎక్కడికీ?” అన్నాడు ఆయన టీ.వీ నుండి చూపుకూడా తిప్పకుండా. “వల్లకాటికి..” అన్నా కోపంగా. ఆయన నవ్వుతూ “ఓ..బెడ్ రూమ్ కా..” అంటూ పైకి లేచాడు. “అంటే బెడ్ రూమ్ అంటే వల్లకాడా మీకు?” అన్నా మరింత కోపంగా. “స్వర్గానికి చేరువుగా ఉండే ప్రదేశాలు ఆ రెండే కదే..” అని నవ్వుతూ నన్ను రెండు చేతులతో పైకి ఎత్తి, భుజం పై వేసుకొని, బెడ్ రూమ్ వైపు తీసుకెళ్ళసాగాడు. “నాకొద్దు…దింపేయ్..” అంటూ గిలగిలా కొట్టుకుంటున్నా వినకుండా తీసుకుపోయి మంచం పై పడేసాడు. నేను బోర్లా తిరిగిపోయి, చేతుల్లో మొహం దాచేసుకున్నా. “హబ్బా…34..” అన్నాడు. ఆయన నా పిరుదుల గురించి అంటున్నాడని తెలియగానే, వాటిని దాచడానికి వెల్లకిలా తిరిగా. “వావ్…మళ్ళీ34..” అన్నాడు. ఈసారి దేనిగురించి అన్నాడో మీకు తెలుసు. ఎటు తిరగాలో అర్ధం కాలేదు. ఇంతలోనే ఆయన నా నడుముని రెండు చేతులతో వడిసి పట్టుకొని “కానీ, నాకు ఈ 26 అంటేనే ఇష్టం.” అంటూ, నా బొడ్డు మీద ముద్దుపెట్టాడు. అంతే అప్పటివరకూ ఉన్న కోపం, అలక, బింకం పత్తాలేకూండా పారి పోయాయి. తమకంగా ఆయన తలని నా పొత్తికడుపుకి వత్తుకున్నాను.
ఇక ఆ తరువాత ఏం జరిగిందో మీకు మాత్రం తెలీదా! అయినా అది మా సీక్రెట్. నేను చెప్పను. మీరే ఊహించుకోండి. (ఇంకా ఉంది)

No comments:

Post a Comment