✍? మితిమీరితే❓❓❓
??మితిమీరిన ఖర్చు ... ? పేదరికం పాలు చేస్తుంది. ☘☘
??మితిమీరిన పొదుపు .. ? కష్టాల పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన సంపాదన ... ?మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.☘☘
మితిమీరిన కర్తవ్యం ... అగచాట్ల పాలు చేస్తుంది.
??మితిమీరిన క్రమ శిక్షణ ... ? రక్త సంబధీకులను దూరం చేస్తుంది.☘☘
??మితిమీరిన బాధ్యతలు ...? అప్పుల పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన హాస్యం ...? నవ్వుల పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన కోపం ... ? శతృవులను వృద్ధి చేస్తుంది.☘☘
??మితిమీరిన ఆలోచనలు ... ? జీవితాన్ని దుర్భరం చేస్తుంది.☘☘
??మితిమీరిన వ్యసనాలు ... ?అప మృత్యు పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన స్వార్ధం ... ? అందరినీ దూరం చేస్తుంది.☘☘
??మితిమీరిన పోటీ ... ?
నష్టాల పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన లాభార్జన ... ?వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది .☘☘
??మితిమీరిన వస్తుత్పత్తి ... ? నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.☘☘
??మితిమీరిన గర్వాహంకారం ... ? ఆపదలు కొని తెస్తుంది.☘☘
??మితిమీరిన అలంకారం ... ? వెగటు పుట్టిస్తుంది.☘☘
??మితిమీరిన శృంగారం ...? వైరాగ్యాన్ని కలిగిస్తుంది.☘☘
??మితిమీరిన కామాంధకారం ... ?జీవచ్ఛవాన్ని చేస్తుంది.
??మితిమీరిన అత్యాశ ..? నేరాల పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన అధికార దాహం ... ? హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.☘☘
??మితిమీరిన త్యాగం ...? కడగండ్ల పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన వ్యవసాయకోత్పత్తి ... ?భూమిని నిస్సారం చేస్తుంది.☘☘
??మితిమీరిన జనాభా పెరుగుదల ... ?
దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.☘☘
??మితిమీరిన స్నేహాలు ... ? అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.☘☘
??మితిమీరిన గారాబం ... ?చెడు స్నేహాల పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన వేదాంతం ...? వెటకారం పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన ఈర్షా ద్వేషాలు ..? నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.☘☘
??మితిమీరిన భక్తి ...? మూర్ఛల పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన తీర్ధ యాత్రలు ... ? నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.☘☘
??మితిమీరిన ఉపవాసాలు ... ? నిస్త్రాణతకు దారి తీస్తుంది.☘☘
??మితిమీరిన ప్రేమ ... ?అనుమానాలకు దారి తీస్తుంది.☘☘
??మితిమీరిన నమ్మకం ..? ద్రోహానికి దోహదం చేస్తుంది.☘☘
??మితిమీరిన విశ్వాసం ...? లోకువ పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన ఋణం ... ?మరణం పాలు చేస్తుంది.☘☘
??మితిమీరిన అభిరుచి ... ? దుబారాకు దారి తీస్తుంది.☘☘
??మితిమీరిన కీర్తి దాహం ...? ఆదాయాన్ని మింగేస్తుంది.☘☘
???అతి సర్వత్రా వర్జేయత్
తస్మాత్ ...???
జాగ్రత్త ... ?
జాగ్రత్త ... ?
జాగ్రత్త .?
? మితా హారం ... ?
? మిత భాషణం ...?
? మితమైన నిద్ర ...?
? మిత సంసారం ...?
? మిత సంపాదన?
? మనో కాలుష్య రహితంగా ...?
? జీవన యానం సాగిస్తే ...?
_? పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు అదే రాచబాట... ?
_? ప్రశాంత యుతమైన మనశ్శాంతికి
అదే పూల తోట._???
_?మూర్తీభవించిన
మానవతా విలువలకు
అదే పెట్టని కోట._?
??ఆలోచించండి..... ???
??ఆచరించినది...???
?? జీవితాన్ని సార్థకం చేసుకోండి...... ???
??? ?? ????????????????
Saturday, 5 May 2018
మితిమీరితే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment