Saturday, 5 May 2018

నెలల పేర్లు ఎలా వచ్చాయో తెలుసా

➖➖➖➖➖➖➖➖➖➖

*నెలల పేర్లు ఎలా వచ్చాయో తెలుసా!*

➖➖➖➖➖➖➖➖➖➖

*⭕జనవరి*

"జేవరు" అనే రోమ్ దేవత పేరు నుండి ఈ నెల ఏర్పడింది.
*⭕ఫిబ్రవరి*

"ఫెరు "' అనే రోమన్ పండుగ పేరు నుంచి ఈ నెల పేరు ఏర్పడింది.
*⭕మార్చి*

ఇది రోమన్ ల "యుద్ధ దేవత" పేరు.
*⭕ఏప్రిల్*

 "ఎపెరిర్" అనే లాటిన్ బాషా శబ్దం నుండి ఈ నెల ఏర్పడింది.
*⭕మే*

 రోమన్ ల దేవి పేరు "మయిమా".ఈ పదం నుండి ఈ నెల పేరు ఏర్పడింది.
*⭕జూన్*

 "స్వర్గానికి రాణి జానో" ఈ పదం నుండి ఈ నెల పేరు ఏర్పడింది.
*⭕జులై*

 "జూలియస్ సీజర్" పేరు నుంచి ఈ నెల పేరు వచ్చింది.
*⭕ఆగస్టు*

 "అగస్టస్" రోమ్ చక్రవర్తి. ఈ పేరు ఆధారంగా ఈ నెల పేరు ఏర్పడింది.

*⭕సెప్టెంబర్*

లాటిన్ భాష లోని పదం ఆధారంగా ఈ నెల పేరు వచ్చింది.
*⭕అక్టోబర్*

 "అకో" అనే లాటిన్ శబ్దం నుండి ఈ నెల పేరు వచ్చింది.

*⭕నవంబర్*

 "నవమ్" అనే లాటిన్ బాషా శబ్దం నుండి ఈ నెల పేరు వచ్చింది.
⭕ *డిసెంబర్*

 "డసమ్" అనే లాటిన్ బాషా శబ్దం నుండి ఈ నెల పేరు వచ్చింది

             ?????

No comments:

Post a Comment