Saturday, 5 May 2018

మాది_అడ్వాన్స్‌డ్_టెక్నాలజీ_మేమే_గొప్ప_అనే_వారి_కోసం

మాది_అడ్వాన్స్‌డ్_టెక్నాలజీ_మేమే_గొప్ప_అనే_వారి_కోసం#మాది_అడ్వాన్స్‌డ్_టెక్నాలజీ_మేమే_గొప్ప_అనే_వారి_కోసం

ఒకానొక దేశంలో ఒక సబ్బుల తయారీ కంపెని ఉంది...??

సబ్బు బిళ్ళలు తయారు అయ్యాక సబ్బు పేపరులో పడి ఆటోమేటిక్ సీల్ అయి ప్యాకింగ్ తయారవుతుంది...

ఐతే చాలా సార్లు ఈ ప్యాకింగ్ మెషిన్ సబ్బు పడకుండానే ప్యాక్ అయి ఖాళీగా బయటకు వస్తుంది.. అంటే దాంట్లో సబ్బు ఉండదు చూడటానికి ప్యాకెట్ కనపడుతుంది..

కంపెనీ వాళ్ళు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచించి చివరికి మరొక దేశం నుంచి $ 6000 ఖర్చు చేసి ఒక స్కానింగ్ మెషిన్ కొంటారు...దీని పని ఏంటంటే సబ్బులేకుండా ఉన్న ఖాళీ ప్యాకెట్ ను గుర్తించటం...

ఇదే సమస్య ఇండియాలో ఉన్న Nirma కంపెనీ వాళ్ళకు కూడా వచ్చింది...

ఇండియా వాళ్ళు ఏం చేసుంటారు చెప్పండీ...!?

ఏం చేసారంటే Rs.1500 తో ఒక టేబుల్ ఫ్యాన్ కొని ఆ మెషిన్ చివర బిగించారు...సబ్బు లేకుండా సీల్ పడిపోయిన ప్యాకెట్స్ ఫ్యాన్ గాలికి ఎగిరిపోయాయి...?

ఇపుడు చెప్పండీ...Advance techonology ఎవరిదీ...ఇండియాదా... వేరే దేశం వాళ్ళదా..!?
??????????

No comments:

Post a Comment