Saturday, 5 May 2018

ఆంధ్రప్రదేశ్ కు రిలయన్స్ గ్రూప్ అధినేత అంబానీ పెట్టుబడి వరాలు

ఆంధ్రప్రదేశ్ కు రిలయన్స్ గ్రూప్ అధినేత అంబానీ పెట్టుబడి వరాలు...

1.తిరుపతిలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేయనున్న రిలయన్స్

10 మిలియన్ల జియో ఫోన్లు తయారీ,టివి ల తయారీ,చిప్ డిజైన్, బ్యాటరీ తయారీ,
సెట్ టాప్ బాక్సుల తయారీ

ఎలక్ట్రానిక్స్ తయారీ లో చిప్ డిజైన్ నుండి పూర్తి స్థాయి వస్తువుల తయారీ చేసే పూర్తి స్థాయి ఎకో సిస్టమ్ ఏర్పాటు

ఎలక్ట్రానిక్స్ తయారీ లో విద్యార్థులకు శిక్షణ కూడా అదే ఎలక్ట్రానిక్స్ పార్క్ లో ఇవ్వనున్న రిలయన్స్

2.ప్రభుత్వం నుండి ప్రజలకు అందించే వివిధ సేవలను అతి తక్కువ ధరకు అందించేందుకు
5 వేల గ్రామాల్లో సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్న రిలయన్స్

3.అమరావతి లో 50 ఎకరాల్లో
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
టెలికాం మరియు ఐటీ స్టార్ట్ అప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి.
డేటా సూపర్ పవర్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడంలో సహకారం

4.పెద్దాపురం లో 150 మెగావాట్ల సోలార్ ప్లాంట్,డేటా సెంటర్ ఏర్పాటు

5.అమరావతి ని స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ సహకారం

No comments:

Post a Comment