Saturday, 5 May 2018

ఒక రోజు స్కూల్ టీచర్ స్టూడెంట్స్ తో ఇలా అంది....

ఒక రోజు స్కూల్ టీచర్ స్టూడెంట్స్ తో ఇలా అంది....

టీచర్:- పిల్లలు రేపు మీలో ఎవరు అయినా.....స్వర్గం నుంచి మట్టి తీసుకోనివస్తే.....వాళ్ళకి నీను మంచి బహుమతి ఇస్తాను..

తరువాత రోజు పిల్లలు అందరూ స్కూల్ కి వచ్చారు.... ఒక ప్రశ్న అడిగకాద మరీ ఎవరు అయిన తేచ్చరా....

పిల్లలు అందరూ ఎవరు ఏమి మాట్లాడలేదు....

ఇంతలో ఒక పిల్లవాడు లేచి....

టీచర్ నీను తీసుకువచ్చ టీచర్ అన్నాడు..

టీచర్ ఏమిరా ఇలా వుంది....
స్వర్గం నుంచి మట్టి తీసుకురావడం..ఏమిటి.
అని పిల్లవాడిని అడిగింది......

ఆ పిల్లవాడు ఇలా సమాదానం ఇచ్చాడు......

మీరేగా టీచర్ అమ్మ ఎక్కడ వుంటే అక్కడ,అమ్మ నడిచిన చోటు స్వర్గం అనిచేపారు....

అందుకే అమ్మ నడిచిన చోటునుంచి?? మట్టిని తీసుకువచ్చ టీచర్ అని సమాదానం ఇచ్చాడు.....

నిజమే కాద మిత్రలార....
అమ్మ నడిచిన నేలా, అమ్మ ఉన్న చోటుకన్నా ఇంకో స్వరం ఎక్కడ వుంటుంది,ఎక్కడ దోరుకూతుంది...........
??
ఐ లవ్ యూ అమ్మ????

No comments:

Post a Comment