హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.
ఈ విషయం మీరు తప్పక చదవండి…….. చదవడమే కాదు షేర్ చెయ్యండి
( మీరు గూగుల్ లో ఒకసారి చూడండి.149,600,000 సుమారు )
హనుమాన్ చాలీసాలో ఎం చెప్పారో అదే నాసా స్పష్టం చేసింది.అదేమిటో అనుకుంటున్నారా.?
ఇక్కడే మన మహర్షుల, మన పూర్వీకుల గొప్పతనం, మహాత్యం తెలుస్తింది మీకు.
ఈ క్రింది విషయం ఒకసారి మీరు పరిశీలంచండి.
హనుమాన్ చాలీసాలో ఇలా …
“యుగ సహస్ర యోజన పర భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను”
హనుమాన్ చాలీసా చదినవారికి అలాగే వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు ఖచ్చితంగా తెలుసే ఉంటుంది.
పై శ్లోకం అర్ధాన్ని ఒకసారి మనం తెల్సుకుందామా.
భాను అనగా సూర్యుడు. యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని మనకు తెలియజేస్తుంది అని.
లీల్యో తాహి మధుర ఫల జాను అనగా ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు.
ఇంకా ఇక్కడ భూమికి సూర్యుడికి మద్య దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం.
యుగ అనగా -12000 సంవత్సరాలు
సహస్ర అనగా -1000
యోజనం అనగా – 8 మైళ్ళు
యుగ X సహస్ర X యోజనం
12000X1000=12000000
12000000X8=96000000 మైళ్ళు
ఈ మైళ్లను కిలోమీటర్లోకి మార్చి రాస్తే….
ఒక మైలు =1.6 కి .మీ. అంటే
96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.
( ఒక్ససారి గూగుల్ మీరు లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్ చాలీసాలో తులసీదాసు గారు ఏ విధంగా చెప్పగలిగాడో అసలు నాసా వారికి ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.
ఎటువంటి టెలిస్కోపులు, ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఒక్కసారి ఆలోచించండి.
కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞాన నేత్రంతో చూడగలిగారు.
హిందూధర్మం గొప్పతనం అది.
అందరికి తెలిసే విధంగా గర్వంగా షేర్ చెయ్యండి…
????
Saturday, 5 May 2018
హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment