7 వ శతాబ్దం లోని చోళులు కాలం లో
తమిళనాడు, వరయూర్ లోని
పంచవర్ణ స్వామి దేవాలయం లో చెక్కబడిన సైకిల్
అంటే మన భారతీయులు 7 వ శతాబ్దం లో కనుగొన్న సైకిల్ ను కాపీ కొట్టి
బారన్ కరి 1817 లో కనుగొన్నాడు అని మనకు పాటలు చెప్తున్నారు
మనకు శాస్త్రమే తెలియదు అన్న స్వయం ప్రకటిత మేధావులు మేల్కొనండి...
No comments:
Post a Comment