*_ఇంద్రుని దగ్గర సీక్రెట్ కెమేరా.._*
*_అక్కడ జరిగిన విశేషాలు Tv 9లో యథాతదంగా.._*
***
*శ్రీదేవి రాకతో*
*స్వర్గంలో రంభ ఊర్వశి మేనక తిలోత్తమల మద్య పెరిగిన పోటీ.*
***
*శ్రీదేవిని చూసి*
*పండగ చేసుకుంటున్న*
*యన్.టీ.ఎర్,*
*ఏ.యన్.ఆర్*
*శోభన్ బాబు.*
***
*ప్రేమాభిషేకం సినిమాని*
*మళ్లీ రీమేక్ చేసే పనిలో దాసరి.*
***
*ఒకే చెప్పి*
*లేటెస్టు స్టెప్పులేస్తున్న అక్కినేని.*
***
*అతిలోసుందరి సుందరిని*
*సీతగా చూపిస్తానంటున్న*
*బాపు రమణ.*
***
*వెంటనే షూటింగ్ మొదలుపెట్ట మన్న యన్.టీ.ఆర్.*
***
*వసంత కోకిల కోసం*
*స్క్రిప్ట్ సిద్దం చేస్తున్న దర్శకుడు బాల చందర్.*
***
*వెల్లువొచ్చి గోదారమ్మ పాట కోసం*
*ఇంద్రుడ్ని బంగారు బిందెలు అడుగుతున్న శోభన్ బాబు.*
***
*పాట చెడగొడదామని*
*విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రావుగోపాలరావు,*
*అల్లురామలింగయ్య.*
***
*బంగారు బిందెలయినా సరే*
*డబ్బులు నేను పెట్టుకుంటా నంటున్న*
*డి. రామానాయుడు.*
***
*ఇంత కాలానికి ఆడతోడు దొరికిందని సంతోష పడతున్న తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత.*
*శ్రీదేవికి అక్కగా ఓ పాత్ర అడిగిన జయలలిత*
***
*28 ఏళ్ల తరువాత*
*ఇంద్రజ స్వర్గ లోకానికి రావడంతో*
*సంగీత్ పార్టీ చేసుకుంటున్న తండ్రి ఇంద్రుడు.*
***
*మళ్ళీ ఉంగరం పారేస్తాదేమొనని,*
*శ్రీదేవి దగ్గర నుంచి ఉంగరం తీసేసుకున్న ఇంద్రుడు.*
Saturday, 5 May 2018
ఇంద్రుని దగ్గర సీక్రెట్ కెమేరా.._* *_అక్కడ జరిగిన విశేషాలు Tv 9లో యథాతదంగా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment