? *నమస్కారం మన సంస్కారం* ?
? *తూర్పుదిక్కు* కు నమస్కరిస్తే మన తల్లిదండ్రులకు నమస్కరించినట్లు. మనిషికి తల్లిదండ్రుల ఋణం గొప్పది. ?
? *పశ్చిమ* దిక్కు నమస్కారం భార్యబిడ్డలపై ప్రేమకు చిహ్నం. భార్యబిడ్డల ఆలనాపాలనా చూడాలి.?
? *ఉత్తర దిక్కు* నమస్కారం బంధుమిత్రుల ఆదరణకు కృతజ్ఞత చెప్పడం. బంధుమిత్రులను ఎప్పడూ దూరం చేసుకోకూడదు.?
? *దక్షిణ దిక్కుకు* నమస్కరిస్తే గురుపరంపరకు నమస్కరించినట్లు. గురువులను గౌరవించాలి.?
? *భూమికి* నమస్కారం చేయడమం అంటే సాటివారి ఆదరణకు కృతజ్ఞత తెలపడం.?
? *ఆకాశం* వైపు నమస్కరించడం మన పూర్వీకులైన మహర్షులకు, ప్రస్థుత ఉన్న మహాత్ములకు ఆశీస్సులు కోరుతూ, కృతజ్ఞతలు తెలపడం.?
? *అందు వలన రోజూ ఒకసారి స్నానం చేసాక అన్ని వైపులకు తిరిగి నమస్కరించి అందరికీ కృతజ్ఞతలు చెప్పవలెను.* ?
Saturday, 5 May 2018
నమస్కారం మన సంస్కారం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment