Saturday, 5 May 2018

జియోలో ఈ కోడ్స్ గురించి మీకు తెలుసా..?

*జియోలో ఈ కోడ్స్ గురించి మీకు తెలుసా..?*
మీరు జియో సిమ్ వాడుతున్నారా..అయితే జియోకి సంబంధించిన అన్ని రకాల సమాచారం ఆ సిమ్ నుంచి తెలుసుకోవచ్చు. 
మీరు జియోలో డేటా అయిపోయింది, ఎసెమ్మెస్ బ్యాలన్స్ ఎంత ఉంది, మెయిన్ బ్యాలన్స్ ఎంత ఉంది 
అనే దానితో పాటు ఇంకా అనేక వివరాలు మీరుఈ కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 
*జియో కోడ్స్ సమగ్ర సమాచారం :*
మీ జియో నంబర్ తెలుసుకోవాలంటే *1# అని మీ మొబైల్ నంబర్ నుంచి టైప్ చేస్తే సరిపోతుంది.
రీఛార్జ్ ఆఫర్ చెక్ చేయాలంటే *789# అని మీ మొబైల్ నంబర్ నుంచి టైప్ చేయండి.
జియో 4జీ ఇంటర్నెట్ డేటాను బ్యాలన్స్ చెక్ చేయాలంటే *333*1*3*# ని టైప్ చేయండి
Jio Check Sms Balance Ussd Codes

*367*2#
లోకల్ కాల్ మినిట్స్ కొరకు 

*367*2#
మిస్ కాల్ అలర్ట్ సర్వీసుల కొరకు 

*333*3*2*2#
కాలర్ ట్యూన్ యాక్టివేషన్ కొరకు 

*333*3*1*1#
కాలర్ ట్యూన్ డీయాక్టివేషన్ కొరకు 

*333*3*1*2#

No comments:

Post a Comment