Sunday, 29 January 2017

హాట్ జోక్@

@హాట్ జోక్@

ఒక యువతి ఆనందంగా ఇంట్లోకి వచ్చిభర్తతో ఇలా అంది ….’’చూడండి నాకు ఇక తలనొప్పి రాదు…

ఇన్నాళ్ళు నేను తలనొప్పితో బాధపడేదానిని కదా నేను ఒక సైక్రియాటిస్ట్ దగ్గరకు వెళ్ళాను ఆయన నాకు ఒక మంచి సలహా ఇచ్చారు …’’

భర్త : ‘’ఏమిటది …?’’

భార్య : ‘’నీకు తలనొప్పి వచ్చినప్పుడు అద్దం ముందు నిలబడి ‘నాకు తలనొప్పి రాదు … నాకు తలనొప్పి రాదు … నాకు తలనొప్పి రాదు’ అని అనుకోమన్నాడు… నేను అలాగే చేశాను అంటే నాకు తలనొప్పి పోయింది …

మీరు కూడా ఆ డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకోండి …

మీరు నాతొ ఎక్కువ సార్లు ఎంజాయ్ చేయలేకపోతున్నార *ు కదా …’’

భర్త సరే అని చెప్పి ఆమె చెప్పిన అడ్రస్ కి వెళ్ళి డాక్టర్ ని సంప్రదించి ఇంటికి వచ్చి భార్యని రెండు చేతులతో ఎత్తుకుని మంచంపై పడుకోబెట్టి బట్టలు తీసేసి ‘’ఇప్పుడే వస్తాను…’ ‘అని చెప్పి బాత్ రూమ్ లో కి వెళ్ళి తిరిగివచ్చి ఆమెతో ఎంజాయ్ చేసాడు …

మరికొంత సమయం తరువాత మళ్ళీ ఆమెతో ‘’ఇప్పుడే వస్తాను …’’ అని చెప్పి మళ్ళీ బాత్ రూమ్ లోకి వెళ్ళి తిరిగి వచ్చి ఆమెకు ఇంతకు ముందు ఎప్పుడూసంతృప్తి కలగని విధంగా ఆమెని సంతోషపెట్టాడు …

కొద్ది నిముషాలతరువాత మళ్ళీ ఆమెతో ‘’ఇప్పుడే వస్తాను ….’’ అని చెప్పి బాత్ రూమ్లోకి వెళ్ళడం గమనించిన భార్య అసలు ఆయన బాత్ రూమ్ లో ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళి బాత్ రూమ్ తలుపు సందులోంచి చూసింది …

భర్త : ‘’ఆమె నా భార్య కాదు …. ఆమె ఆభార్య కాదు …. ఆమె ఆ భార్య కాదు…’’ అని అంటున్నాడు

No comments:

Post a Comment