? ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టిన మోదీ సర్కార్.
వైద్య ఆరోగ్య శాఖా కేటాయింపులలో ముఖ్యాంశాలు :
?ఆరోగ్య రంగానికి భారీగా నిధులు. రూ.లక్షా 38 వేల కోట్ల నిధులు కేటాయింపు
?పది కోట్ల పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీని వల్ల ఏడాదికి రూ. 5 లక్షల చొప్పున 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం.
?జీవన ప్రమాణ పెంపునకు పైలెట్ ప్రాజెక్టు కింద 116 జిల్లాలు ఎంపిక
?టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి
?ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా అభివృద్ధి
?కొత్తగా 24 మెడికల్ కాలేజీలకు అనుమతి
?ప్రతి మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు
?టీబీ రోగులకు వైద్యం సమయంలో నెలకు రూ.500
?ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్ స్కీం (ఆయుష్మాన్ భవ పథకం). రూ.330 చెల్లిస్తే కుటుంబానికి బీమా.
?ఆయుష్మాన్ భవ పథకంతో అందరికీ ఆరోగ్య.
#NewIndiaBudget #Budget2018
Saturday, 5 May 2018
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టిన మోదీ సర్కార్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment